🇮🇳🙏😭 జీవితం ఒక ప్రయాణం…..!! కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా వీడియోలు చూస్తున్న బ్రదర్ మీవి రాను రాను టచ్ చేస్తున్నావ్ బాగా ❤😭 ప్రతిక్షణం నీవు శ్వాస తీసుకుంటున్నంతవరకు నీతో నువ్వు యుద్ధం చెయ్ నువ్వు చేస్తున్న పనితో తలపడు కష్టమో, నష్టమో, గెలుపో, ఓటమో తేల్చుకో.💪 జీవితం ఒక ప్రయాణం, నువ్వు వెళ్లే దారిలో ముళ్ళు ఉంటాయి, గుంతలు ఉంటాయి, రాళ్లుంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, బహుశా వాటన్నింటిని నువ్వు చూస్తూనే ఉన్నావు అనుకుంటున్నాను, ఏది అడ్డొచ్చినా ఏదేమైనా సరే నీ గమ్యం చేరే వరకు నీ ప్రయాణం ఆగకూడదు, 💪 నీ లక్ష్యం చేరేవరకు ఓటమిని అంగీకరించకు. నీ ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు పోరాడుతూనే ఉండు నీ ప్రయాణం ఎక్కడ ఆపకూడదు, నీ గమ్యం ఎక్కడికో గుర్తు పెట్టుకో నీ గమ్యం చేరేవరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు, ఒకటే గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఏమైనా కానీ జీవితంలో మనం వేసే ప్రతి అడుగు మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. అది మనకు చాలా ముఖ్యం, అదే మన గురువు అదే మన 💪బలం, బలహీనత మనం నేర్చుకున్న ప్రతి అనుభవం ఒక పాఠం, దాన్ని ఎప్పటికీ మర్చిపోకు ఎందుకంటే ఈరోజు ఓడిన మళ్లీ రేపు పోరాడేది మన అనుభవం నుంచే అని గుర్తు పెట్టుకో, మనo నేర్చుకున్న అనుభవం నుంచే మన జీవిత భవిష్యత్తును గాని మనల్ని ఒక స్థాయిలో గాని కచ్చితంగా నిలబెడుతుంది. 💪కష్టేఫలి….! గుర్తుపెట్టుకో ఈ మాట. ఫలితం వస్తుందా రాదా ఫలితాన్ని ఆశించే ఏది చేయకు చేస్తూ పో, ఫలితం దానంతట అదే వస్తుంది. ఏదో ఒక రోజు కచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది అక్షర సత్యం. గెలిచినా ఓడిన చిన్న నవ్వుతో ఆనందంగా స్వీకరించు, ఓటమి అయితే గుణపాఠం నేర్చుకో, గెలుపు అయితే పాఠం నేర్చుకో. All the best 🙏👍👏💐💐💐💐💐 ప్రౌడ్ టు బి ఇండియన్ జైహింద్ 🇮🇳
23 Comments
Hatsoff brother ❤
Sad ga baram ga cheyyaku happy ga chey chesededo. Ne Videos anni chusthunna but ela sad BGM pette cheyyaku andareke vekaram ga untade.
Love you anna…if believe ourselves…all nature will take care ❤❤❤
Anna nv matram chala succes authav anna
Naaku vachi prathi nee vedio ki like okkati and comment peduthunna nee kastanni entho estamga chesthunnav 😊
hats off 😢
Nee venuka oka power undi , Indian flag
లవ్ యు రంజిత్ అన్న❤❤❤❤❤
🇮🇳🙏😭 జీవితం ఒక ప్రయాణం…..!!
కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా వీడియోలు చూస్తున్న బ్రదర్ మీవి
రాను రాను టచ్ చేస్తున్నావ్ బాగా ❤😭
ప్రతిక్షణం నీవు శ్వాస తీసుకుంటున్నంతవరకు నీతో నువ్వు యుద్ధం చెయ్ నువ్వు చేస్తున్న పనితో తలపడు
కష్టమో, నష్టమో, గెలుపో, ఓటమో తేల్చుకో.💪
జీవితం ఒక ప్రయాణం, నువ్వు వెళ్లే దారిలో
ముళ్ళు ఉంటాయి, గుంతలు ఉంటాయి, రాళ్లుంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, బహుశా వాటన్నింటిని నువ్వు చూస్తూనే ఉన్నావు అనుకుంటున్నాను, ఏది అడ్డొచ్చినా
ఏదేమైనా సరే నీ గమ్యం చేరే వరకు నీ ప్రయాణం ఆగకూడదు, 💪 నీ లక్ష్యం చేరేవరకు ఓటమిని అంగీకరించకు.
నీ ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు పోరాడుతూనే ఉండు నీ ప్రయాణం ఎక్కడ ఆపకూడదు, నీ గమ్యం ఎక్కడికో గుర్తు పెట్టుకో నీ గమ్యం చేరేవరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు,
ఒకటే గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఏమైనా కానీ
జీవితంలో మనం వేసే ప్రతి అడుగు మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. అది మనకు చాలా ముఖ్యం, అదే మన గురువు అదే మన 💪బలం, బలహీనత మనం నేర్చుకున్న ప్రతి అనుభవం ఒక పాఠం, దాన్ని ఎప్పటికీ మర్చిపోకు ఎందుకంటే ఈరోజు ఓడిన మళ్లీ రేపు పోరాడేది మన అనుభవం నుంచే అని గుర్తు పెట్టుకో, మనo నేర్చుకున్న అనుభవం నుంచే మన జీవిత భవిష్యత్తును గాని మనల్ని ఒక స్థాయిలో గాని కచ్చితంగా నిలబెడుతుంది.
💪కష్టేఫలి….! గుర్తుపెట్టుకో ఈ మాట.
ఫలితం వస్తుందా రాదా ఫలితాన్ని ఆశించే ఏది చేయకు చేస్తూ పో, ఫలితం దానంతట అదే వస్తుంది. ఏదో ఒక రోజు కచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది అక్షర సత్యం.
గెలిచినా ఓడిన చిన్న నవ్వుతో ఆనందంగా స్వీకరించు, ఓటమి అయితే గుణపాఠం నేర్చుకో, గెలుపు అయితే పాఠం నేర్చుకో.
All the best 🙏👍👏💐💐💐💐💐
ప్రౌడ్ టు బి ఇండియన్ జైహింద్ 🇮🇳
🇮🇳🙏This is Sagar.
Proud of you 🇮🇳
Great Anna
🙌🏻❤️⚡🤝🏻🤞🏻🥲
Great
Anna take electric cycle…Nuvu kastapadithe chuda leka potanam
Nv nijanga great anna
All the best bro❤
వందేమాతరం
🥺🥺🥺🙏🙏🙏👌👌👌👌
Ela bro,how😮😮
👌👌👌👌🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻📓🖊️
❤
Great bro
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🪷🪷🪷🪷🪷🏵🏵🇧🇴