Holiday Morning vlog #anireddyuk #uklife #morninig #holidaylife #explorewithme #electricvehicle #uk #adayinmylife #uktelugu #ukteluguvlogs #morningvlog
నిన్నటి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ వీడియోకి కంటిన్యూేషన్ ఇది మా వాడికి బ్రేక్ టైం అవుతుంది అనేసి నా ఎలక్ట్రిక్ బైక్ తీయాల్సి వచ్చింది. రిటర్న్ లో చిన్నగా వాక్ చేసుకుంటూ వచ్చాను బాక్స్ ఇచ్చేసి ఒకవైపు ఎండ మరోవైపు గడ్డగట్టే చలి ఇదే ఈ వెస్టర్న్ కంట్రీ స్పెషాలిటీ ఇంటికి వచ్చేసరికి చలికి చేతులు ఎర్రగా అయిపోయాయి టొమాటో లాగ్ వచ్చి నాకు దోసలు తీసుకొని రాత్రి మిగిలిన కొంచెం సేమ్య హల్వా ఉంటే దాన్ని ఫినిష్ చేసేసా దట్స్ ఇట్ ఫర్ మై మార్నింగ్ వ్లాగ్ ఉమ్