హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నన్ బ్రతుకులు. సో మేము ఈరోజు అయితే హంగేరి కంట్రీ నుంచి స్లోవేకియా కంట్రీకి బై సైకిల్ మీద వచ్చామ అన్నమాట. ఈ స్లోవేకియాకి హంగేరికి బార్డర్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇదేంది అంటే స్లోవేకియా లోని స్టెరియోటియా సిటీ అన్నమాట. ఇక్కడ ఏంది అంటే మనకి హంగేరి ఫారెన్ అనే కరెన్సీ అయితే నోట్స్ వర్క్ అవుతాయి బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఇక్కడ కరెన్సీ కూడా సపరేట్ అన్నమాట. మనయితే పౌండ్స్ ఈ అయితే హంగేరి ఫారెన్స్ బట్ ఇక్కడ ఏంది అంటే యూరోస్ అన్నమాట. సో ఆ యూరోస్ ఇక్కడ వర్క్ అవుతాయి. ఎవరనా గనుక యూరోప్ వచ్చేవాళ్ళు ఉంటే యూరోప్ లో ఉన్నవాళ్ళు ఈ సిటీకి రావాలి అనుకుంటే రెండు కంట్రీలు అనేది ఒక్క రోజులోనే కవర్ చేసుకోవచ్చు ఇది ఒక చిన్న సిటీ అన్నమాట. స్లోవేకియాలోని స్టోరంట సిటీ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు థాంక్యూ. ఆ
Add A Comment